ఆదిభట్ల నారాయణ దాసు గారిది ఏ మతం? ఆయన మాటలలోనే వినండి!
"చం: కలయందెత్తెడు మేను దోచెడి జగత్కార్యంబులుం జిత్తసం
చలత న్వాస్తవ మందుపోల్కిగనుడీ సర్వ ప్రపంచంబు న
జ్ఞులకు న్నిక్కముగాగనంబడును బ్రాజ్ఞు ల్పూర్ణభావంబు ని
శ్చలమౌట న్దమకన్న వేరు గన రీశత్వంబు బ్రాపించుచున్
"అనియు ననగా మనఃకల్పిత మీదృశ్యమంతయుగాని వాస్తవము కాదని ప్రస్థానత్రయము మొదలగు వేదాంతగ్రంథములు జూచుటచే దృఢవిశ్వాసము కలిగెను."
— ఆదిభట్ల నారాయణ దాసు. (2012). నాయెరుక. మోదుగుల రవికృష్ణ (సం) మిత్రమండలి ప్రచురణలు. గుంటూరు. పు. 200

No comments:
Post a Comment