మిశ్రమ
తెలుగులో నారాయణ దాసు గారు రచించిన సీస పద్యాల సౌందర్యవైనము ఈ బ్లాగులో ఇంతకుముందు
ప్రచురించిన రెండు మూడు లఘు వ్యాసాలలో ప్రస్తావించాము. ఆయన రచించిన అచ్చతెలుగు సీసపద్య సౌందర్యము దీనిలో చూడవచ్చు:
నిప్పుల కుప్పయ్యనే యలరుల పాన్పు
మేనుడికించె దెమ్మెర
చెలంగి
పట్టదు కూరుకు కిట్టదు బువ్వ, యే
పని
సల్పుటకునైన బాలుపోవ
దుల్లముఁ మఱపింప నుగ్మలుల్ కావించు
నిమ్ము
కిడుముడి యిన్మఢించె
నేవైపు గాంచిన నీవె కన్నుల గట్టి
నట్లుంటి
విందొక నాగె నుసురు
మాటి కచ్చిక బుచ్చిక మాటలాడి
మరులు పుట్టించి తగులము మప్పి మఱల
జెచ్చెరన్వచ్చెదనటంచు నచ్చజెప్పి
యేల రావైతి వింగ వీడ్కోలు గొంగ
(గౌరి మహేశునికై చెందిన విరహ ఘట్టము
లోనిది ఈ పద్యము. అచ్చతెలుగు
హరికథ, ‘గౌరప్ప పెండ్లి’ పు. 16)
No comments:
Post a Comment